VIDEO: మరో సూపర్ సిక్స్ హామీ అమలు

NTR: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మరో సూపర్ సిక్స్ హామీ అమలు చేసున్నట్లు శుక్రవారం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం 'స్త్రీ శక్తి' పేరుతో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మైలవరం పట్టణంలోని ఏపీఏస్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఎమ్మెల్యే శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.