బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
MHBD: కురవి మండలం పెద్దతాండ గ్రామానికి చెందిన భూక్య వీరన్న ఇటీవల మరణించగా నేడు వారి దశదిన కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వీరన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ యువ నాయకులు గుగులోత్ శ్రీరాం నాయక్ ఉన్నారు.