హార్మూజ్ జలసంధిపై ఇరాన్ గుడ్‌న్యూస్
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్మూజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని UN సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు తెలిపింది. నౌకల భద్రతపై తమ దేశ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జలసంధిని దాటొచ్చని పేర్కొంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు వాటికి సహకరించే దేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.