పోలీస్ ఫలితాలు.. స్టేట్ 7th ర్యాంక్

VZM: కానిస్టేబుల్ ఫలితాల్లో గుర్ల మండలం బూర్లిపేట గ్రామానికి చెందిన రెడ్డి సత్యనారాయణ సత్తా చాటాడు. సివిల్స్ కేటగిరీలో స్టేట్ 7వ ర్యాంక్ సాధించి జిల్లాలోనే పోస్ట్ సంపాదించాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ SI సాధించాలనే లక్ష్యంతో వాటికి వెళ్లలేదు. గతంలో SI పరీక్షలో కేవలం 3 మార్కులతో మిస్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సై కావడమే లక్ష్యం అని తెలిపాడు.