'కోటి సంతకాలు కాదు.. CBN పతనానికి పునాదులు'
AP: 'కోటి సంతకాలు కాదు.. చంద్రబాబు పతనానికి పునాదులు' అంటూ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద ఉన్న కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.