'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి'

'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి'

KMR: యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు కామారెడ్డి కలెక్టరేట్ భవనంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. ఈనెల 22వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఇంటర్వ్యూకు బయోడేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్‌తో హాజరు కావాలని సూచించారు.