'బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి'
KRNL: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కోసం వంద రోజుల జాతీయ ప్రచారంపై కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యక్షంగా, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బందితో VCలో పాల్గొన్నారు.