రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చర్యలు: భట్టి

రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చర్యలు: భట్టి

TG: CSR నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని.. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలో అత్యధిక గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.