డిసెంబర్ 21, 22 తేదీల్లో పిఎన్ఎం జిల్లా మహాసభలు

డిసెంబర్ 21, 22 తేదీల్లో పిఎన్ఎం జిల్లా మహాసభలు

SRD: ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు ఈనెల 21, 22 తేదీల్లో జరుగుతాయని రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ తెలిపారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..  ప్రజా సమస్యలను పాటల ద్వారా ప్రజలను చైతన్య మంత్రులు చేస్తామని చెప్పారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయన్నారు.