ఎమ్మెల్యే‌పై హత్యాయత్నం.. నేడు మీడియా సమావేశం

ఎమ్మెల్యే‌పై హత్యాయత్నం.. నేడు మీడియా సమావేశం

NLR: కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తనపై జరిగిన హత్యాయత్నం గురించి ఆయన ఈ సమావేశంలో మాట్లాడతారు. ఎమ్మెల్యే ఏం మాట్లాడతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా దాడి నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.