మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి

మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి

నల్గొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు శనివారం ప్రచారం చేశారు. నార్కట్ పల్లి మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెంలో పార్టీ యువ నాయకులు వాడపల్లి నవీన్, బోయపల్లి సాయి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.