VIDEO: ఘనంగా వెంకయ్య స్వామి పల్లకి సేవ

VIDEO: ఘనంగా వెంకయ్య స్వామి పల్లకి సేవ

NLR: వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో శనివారం రాత్రి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి పల్లకి సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని పల్లకిపై ఊరేగించడాన్ని వీక్షించారు. వేలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు అందజేశారు.