సమ్మె ప్రభావంతో రోడెక్కని బస్సులు.. డిపోలకే పరిమితం

సమ్మె ప్రభావంతో రోడెక్కని బస్సులు.. డిపోలకే పరిమితం

HYD: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభాంతో అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలో నిలిచిపోయాయి. దీంతో బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. HYDలో ప్రధాన బస్టాండ్‌‌లలో అద్దె బస్సులు నడుస్తున్నాయి. అయితే అద్దె బస్సులను ఆర్టీసీ జేఏసీ అడ్డుకోకుండా బస్టాండ్‌ల వద్ద పోలీసులు మోహరించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.