కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్: అజారుద్దీన్
TG: తనను దేశద్రోహి అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అజారుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు ఎప్పుడో క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన.. కిషన్‌పై లీగల్ యాక్షన్ తీసుకుంటానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే BJP తనను టార్గెట్ చేసిందని, అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.