HIT TV SPECIAL.. అప్పట్లో ఆ సంతోషమే వేరు!

అప్పటి రోజుల్లో రాఖీ పండుగ అంటే అంతాఇంతా సందడి కాదు. దీనిపై HIT TV స్పెషల్ అర్టికల్. 90'Sలో చేతి నిండా ఉండే డస్టర్, పూసల రాఖీలు ఫుల్ ఫేమస్. ఎంత పెద్ద రాఖీ కడితే అంతగా సంతోషపడే వాళ్లం. రాఖీ పండుగ వచ్చిందంటే ఆ రోజు మొత్తం చెయ్యి నిండిపోయేది. అప్పట్లో రూ.5 దొరికే రాఖీతో ఊహకు అందనంత సంతోషం వచ్చేది. పోటీపడి మరీ పెద్దన్నకు పెద్ద రాఖి, చిన్న అన్నకు చిన్న రాఖీ అని కట్టి ఆనంద పడేవారు.