'వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి'

'వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి'

తూ.గో: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని జడ్పీటీసీ రొంగల పద్మావతి అన్నారు. బిక్కవోలు మండలం ఊలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఆమె స్టడీ మెటీరియల్స్‌ను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.