శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు

శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు

ELR: ఈదురుగాలులు, వర్షానికి చింతలపూడిలో కరెంటు స్తంభాలు, చెట్లు విరిగి వైర్లు తెగిపోయాయి. పునరుద్ధరణ పనులను అధికారులు శరవేగంగా చేపట్టారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఏపీఈపీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ పీర్ అహ్మద్ నేతృత్వంలో పనులు చేపట్టారు. రాత్రి ఏ సమయం అయినా విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు.