నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SDPT: గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ డీఈ ఆర్. భాను ప్రకాశ్ తెలిపారు. 132/32కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు గజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్, అహ్మదీపూర్, ధర్మా రెడ్డిపల్లి, సింగాటం, బెజుగామ, వర్గల్ మండల పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.