ఇరాన్ నౌకను మేమే పెల్చేశాం: అమెరికా
అమెరికా రక్షణశాఖ మంత్రి పీటర్ కీలక ప్రకటన చేశారు. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను తామే పేల్చేశామని వెల్లడించారు. యుద్ధనౌకపై సబ్ మెరైన్‌తో దాడి చేశామని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లోనే ఇరాన్ ఫ్రిగెట్ను ముంచేశామని తెలిపారు. ఇరాన్‌పై దయాదాక్షిణ్యాలు లేవని అన్నారు. కాగా, ఈ ప్రమాదంలో 101మంది గల్లంతు కాగా, 36 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.