VIDEO: 'గ్రామాల్లో సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలి'

SRPT: గ్రామాల్లో సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కాశీనాథం ఫంక్షన్ హాల్‌లో, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు.