కడుపునొప్పి భరించలేక సర్పంచ్ భార్య ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక సర్పంచ్ భార్య ఆత్మహత్య

KNR: కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం సర్పంచ్ తప్పట్ల రాజు భార్య సౌజన్య కడుపునొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. భార్య మృతితో షాక్‌కు గురైన రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు కేసు నమోదు చేశారు.