'వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి'

'వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి'

NTR: రానున్న రోజుల్లో జిల్లా అనుబంధ విభాగాల అద్యక్షులు ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పార్టీ బలోపేతానికి కీలకపాత్ర పోషించాలి అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడాలన్నారు.