'వారణాసి' షూటింగ్‌పై లేటెస్ట్ బజ్

'వారణాసి' షూటింగ్‌పై లేటెస్ట్ బజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో 'వారణాసి' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ పాత్ర చిన్ననాటి సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.