VIDEO: గిరిజనులను మోసం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు: సోమిరెడ్డి

VIDEO: గిరిజనులను మోసం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు: సోమిరెడ్డి

NLR: గిరిజనుల ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచించారు. మనుబోలు మండలం కొమ్మలపూడిలో చెన్నకేశవ స్వామి ఆలయానికి శంకుస్థాపన చేసి రైతులకు యూరియాను పంపిణీ చేశారు. గిరిజనులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి రూ.8 లక్షలు నగదు తీసుకొని మోసం చేసిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.