ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

KDP: చక్రాయపేట(M) కొండప్పగారి పల్లెలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయచోటి MRO కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కుందా శేఖర్ తోపాటు చిలేకంపల్లి గ్రామం నారపురెడ్డి పల్లెకు మోరం నాగిరెడ్డి అనే వ్యక్తి కూడా మృతి చెందారు. వీరు రాయచోటికి వెళుతుండగా గాలివీడు క్రాస్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.