58 లక్షల ఓట్లు అవుట్.. బెంగాల్‌లో బిగ్ ట్విస్ట్

58 లక్షల ఓట్లు అవుట్.. బెంగాల్‌లో బిగ్ ట్విస్ట్

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 58 లక్షల ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. 'ప్రత్యేక సమగ్ర సవరణ'లో భాగంగా ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణ ప్రక్రియ మొదలైంది. రేపటి నుంచి ఈ కొత్త జాబితా అందుబాటులోకి రానుంది. బోగస్ ఓట్ల ఏరివేతలో భాగంగానే ఈ భారీ ప్రక్షాళన చేపట్టినట్లు సమాచారం.