VIDEO: ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి : ఎమ్మెల్యే

VIDEO: ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి : ఎమ్మెల్యే

NGKL: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నిజమైన పేద ప్రజలకు అందాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేటలో శనివారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు.