నేడు ఏపీలో మంత్రులు, కేంద్రమంత్రి పర్యటన

నేడు ఏపీలో మంత్రులు, కేంద్రమంత్రి పర్యటన

AP: విశాఖలో జరగనున్న CII సదస్సులో ఇవాళ మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే, విశాఖలో మంత్రి బాలవీరాంజనేయస్వామి పర్యటించి CII సదస్సు ఏర్పాట్లను పరిశీలిస్తారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు.