ATV రైడ్స్ పునఃప్రారంభం

ATV రైడ్స్ పునఃప్రారంభం

PPM: సీతంపేట ఐటీడీఎ ఎన్ఠీఆర్ అడ్వాంచర్ పార్క్‌లో ATV వాహనాల రైడ్స్ తిరిగి పునఃప్రారంభించబడ్డాయి. గతంలో ఉన్న వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో కొంతకాలం ATV రైడ్స్ పర్యాటకులకు అందుబాటులో లేదు. ఐటీడీఎ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మరలా రెండు కొత్త ATV వాహనాలు కొని మరలా పునఃప్రారంభించారు. ఈ రోజు నుండి ఈ వాహనాలు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.