రేపటి ఎమ్మెల్యే కార్యక్రమాల వివరాలు

రేపటి ఎమ్మెల్యే కార్యక్రమాల వివరాలు

RR: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రేపు పట్టణంలోని ఎనిమిదవ వార్డులో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్ నర్వ గ్రామంలో దర్గాలో నిర్వహించే మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.