MLA సుదర్శన్ రెడ్డిని కలిసిన SC సెల్ రాష్ట్ర కన్వీనర్
NZB: బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని TPCC ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్ ఇవాళ ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టినందుకుగాను శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలూర్ మండల అభివృద్ధికి సహకరించాలని ప్రమోద్ విజ్ఞప్తి చేశారు.