ప్రభుత్వ ఆసుపత్రిలో HIV వాక్సినేషన్ ప్రారంభం

ప్రభుత్వ ఆసుపత్రిలో HIV వాక్సినేషన్ ప్రారంభం

BHNG: మోత్కూరు(PHC)లో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డా. హేమంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్    ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న పాల్గొని మాట్లాడారు. ఈరోజు నుంచి PHCలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని. ఈ కార్యక్రమం 3 నెలల పాటు కొనసాగుతుంది. 14 సం వయసుగల ఆడ పిల్లలందరూ వాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు.