BRSతో మాకు విభేదాలు లేవు: ఒవైసీ
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై MIM అగ్రనేత అసదుద్ధిన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదవ్‌కు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తే, అందరూ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు అర్థం చేసుకున్నారని అన్నారు. BRSతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. KCR, తాను తమ పార్టీలకు ఏది అనిపిస్తే.. అది చేసుకుంటూ వెళ్తాం అని పేర్కొన్నారు.