VIDEO: బ్యాంకులో చోరీ.. సీసీ ఫుటేజ్ విడుదల

VIDEO: బ్యాంకులో చోరీ.. సీసీ ఫుటేజ్ విడుదల

NZB: ఈనెల 8వ తేదీన చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బోధన్ పట్టణ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను శుక్రవారం పరిశీలించారు. బ్యాంకులోకి ఇద్దరు దుండగులు ప్రవేశించగా.. క్యాషియర్ కౌంటర్ వద్ద ఒకరు వీక్షించగా, మరో బాలుడు కౌంటర్ లోపలికి వెళ్లి రూ. 5 లక్షల నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.