ముగిసిన RTC డ్రైవింగ్ శిక్షణ

ముగిసిన RTC డ్రైవింగ్ శిక్షణ

VZM: APS RTC విజయనగరం డ్రైవింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో 22వ బ్యాచ్ అభ్యర్థులకు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ శుక్రవారంతో శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా DPTO వరలక్ష్మి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మంచి డ్రైవర్స్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. శిక్షణ పొందినవారు RTC పేరు నిలబెట్టేలా మంచి సమర్ధులైన చోదకులుగా మన్నలను పొందాలన్నారు.