VIDEO: రేణిగుంటలో క్రిస్మస్ ర్యాలీ

VIDEO: రేణిగుంటలో క్రిస్మస్ ర్యాలీ

TPT: రేణిగుంట పట్టణంలో జెరూసలేం అపోస్తలిక్ ప్రార్థన మందిరం రెవరెండ్ ఫాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో విశ్వాసులు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ర్యాలీ నిర్వహించారు. “నేడు మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు” అనే యేసు క్రీస్తు జన్మ సందేశాన్ని ప్రజలకు వివరించారు. క్రీస్తు ప్రేమ, క్షమ, త్యాగమే మానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు.