ఈనెల 16న నంద్యాలలో ఉచిత వైద్య శిబిరం

ఈనెల 16న నంద్యాలలో ఉచిత వైద్య శిబిరం

NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఈనెల 16న ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆదివారం VHP పట్టణ అధ్యక్షురాలు సుహాసిని తెలిపారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.