VIDEO: 'లబ్ధిదారునికి చెక్కు అందజేసిన MLA'

VIDEO: 'లబ్ధిదారునికి చెక్కు అందజేసిన MLA'

SKLM: జలుమూరు మండలం గుండువలస గ్రామానికి చెందిన గొండు త్రినాధరావుకి మోకాలి కీలు మార్పిడి కోసం రూ.1,08,600 ఖర్చు అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బగ్గురమణమూర్తికి తెలియజేయడంతో ఆయన స్పందించారు.  CM రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారునికి ఆదుకునేందుకు చొరవ చూపారు. ఈ క్రమంలో శనివారం లబ్ధిదారునికి పోలాకి మండలం మబగాం గ్రామంలో చెక్కును అందజేశారు.