నవంబర్ 5: చరిత్రలో ఈ రోజు
1892: బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త జె.బి.ఎస్. హాల్డేన్ జననం
1925: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అలూరి బైరాగి జననం
1952: పర్యావరణ ఉద్యమకారిణి వందన శివన జననం
1988: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జననం
1993: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు నల్లా నరసింహులు మరణం
ప్రపంచ సునామీ దినోత్సవం