ప్రధాని మోడీకి స్వాగతం పలికిన పైడిపల్లి

ప్రధాని మోడీకి స్వాగతం పలికిన పైడిపల్లి

SRCL: వేములవాడలో జరిగిన బహిరంగ సభకు భారత ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. కాగా, హెలిప్యాడ్ వద్ద BJP చిగురుమామిడి మండలాధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్, PM నరేంద్ర మోదీకి స్వాగతం పలికాడు. PM మోదీకి స్వాగతం పలికి మాట్లాడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, దేశ ప్రధానిని కలుసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.