భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి : CPI

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి : CPI

అన్నమయ్య: చిట్వేలు మండలం బాకరాపురంలో సర్వే నెంబర్ 2‌లో రాజకీయ అండదండలతో దాదాపు 10 ఎకరాలు కబ్జా చేశారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, తిప్పన ప్రసాద్ ఆరోపించారు. సోమవారం చిట్వేలు MROకు వినతిపత్రం సమర్పించారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ తీసి లక్షల రూపాయలు దండుకుంటున్న భూ కబ్జాదారుడిపై వెంటనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.