పోచమ్మ మైదాన్‌లో ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం

పోచమ్మ మైదాన్‌లో ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం

WGL: తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ తన అక్కసును మరోసారి ప్రదర్శించిందని సీపీఐ సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. పోచమ్మ మైదాన్ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినా తెలంగాణ బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు.