VIDEO: జగన్ పర్యటన పెద్ద డూప్: ఎమ్మెల్యే
KDP: మాజీ సీఎం వైఎస్స్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శలు వేశారు. జగన్ పులివెందుల పర్యటన ఒక రాజకీయ పర్యటన అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అరటి రైతులకు సాయం చేసే దానికి సిద్ధంగా ఉందన్నారు. 'నో నిజం అదే జగనిజం' అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పులివెందుల పర్యటన ఒక పెద్ద డూప్ అని ఘాటుగా స్పందించారు.