నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు 'మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించబడుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని, ఆన్‌లైన్ చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.