CRPF క్యాంపు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన

CRPF క్యాంపు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన

MLG: జిల్లాలోని కరెగుట్టులో ఇవాళ DGP శివధర్ రెడ్డి, PPCF సువర్ణ, డీజీ ఆపరేషన్ అనిల్ కుమార్‌తో కలిసి పర్యటించారు. పామునూరు అటవీ గ్రామంలో CRPF క్యాంపు కార్యాలయ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఆ గ్రామంలో 7 కుటుంబాలు నివాసం ఉండడంతో రవాణా సౌకర్యాల కోసం రహదారి మార్గం కల్పించి వారికి ఆటో, బైక్, నిత్యావసరాలు అందజేశారు.