నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తివేత
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 4 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 83.542 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో అదెవిధంగా కోనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 TMCకాగా, ప్రస్తుత నీటి నిల్వ 311.7462 TMCలుగా ఉంది.