హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన

హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన

KMR: బిక్కనూర్ మండలంలోని పెదమల్లారెడ్డిలో గురువారం స్థానిక గ్రామపంచాయితీ కార్యాలయ ఆవరణలో వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం హేమలత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన అవసరమని చెప్పారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి,మాజీ ఎంపీటీసీ సాయగౌడ్ ఉన్నారు.