అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్

అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్

VSP: అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాత గోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో సమస్యలు పెరిగాయన్నారు.