పారిశుద్ధ పనులు చేపట్టిన ఎమ్మెల్యే కలెక్టర్

పారిశుద్ధ పనులు చేపట్టిన ఎమ్మెల్యే కలెక్టర్

BHPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా BHPL మున్సిపాలిటీలోని 19, 20 వార్డుల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్ని పారిశుధ్య కార్మికులతో కలిసి పారిశుద్ధ పనులు చేపట్టారు. అనంతరం MLA మాట్లాడుతూ.. మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.