VIDEO: చారిత్రక సౌందర్యం.. కొండవీడు కోట
PLD: చిలకలూరిపేట నుంచి 25-30 కి.మీ దూరంలో ఉన్న కొండవీడు కోట రెడ్డి రాజుల వైభవానికి నిదర్శనం. ఇక్కడి ఘాట్ రోడ్డు ప్రయాణం సాహసప్రియులకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొండ పైనుంచి కనిపించే పచ్చని లోయలు, చారిత్రక శిథిలాలు ఫొటోగ్రఫీకి అద్భుతమైన ఫ్రేమ్స్ ఇస్తాయి. చరిత్రను, ప్రకృతిని ఒకేచోట ఆస్వాదించడానికి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.